వరుణ్‌సందేశ్, గగన్, సత్యం రాజేశ్, రవి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘CASTE’. ఏకే జంపన్న దర్శకుడు. తోట లక్ష్మీకోటేశ్వరరావు నిర్మాత. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉన్నది.
ఏకే జంపన్న దర్శకత్వంలో రూపొందుతున్న విభిన్న కథాచిత్రం ‘క్యాస్ట్'. గోల్డెన్ ప్రొడక్షన్స్ పతాకంపై తోట లక్ష్మీకోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.