Dead cows listed for grants | గో రక్షణ పథకంలో భారీగా అవినీతి జరిగినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గుర్తించింది. సబ్సిడీల కోసం చనిపోయిన ఆవులతో పాటు గోశాలలో లేని గోవులను కూడా నమోదు చేసి రూ.57 కోట్ల మేర నిధులు కొల్లగ�
మార్చి 2022లో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ నివేదికను భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) బుధవారం రాష్ట్ర ప్రభుత్వంతోపాటు గవర్నర్కు సమర్పించినట్టు ఆడిట్ కార్యాలయం బుధవారం ఓ �