Caesarean Operation: సిజేరియన్ సర్జరీలు తెలంగాణలో ఎక్కువ అవుతున్నాయి. జాతీయ ఆరోగ్య శాఖ ప్రకారం ప్రతి 10 డెలివరీల్లో ఆరుగురికి సీ సెక్షన్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. జాతీయ సగటుతో పోలిస్తే చాలా ఎక్కువగా �
దవాఖానలకు వచ్చే గర్భిణులకు వీలైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా యి. అయితే అవి ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితమవుతున్నాయి. ప్రైవేట్ దవాఖానలు పట్టించుకోవడంలేదు.