వేములవాడ రాజన్న భక్తులకు మరింత ఆహ్లాదం పంచేందుకు నిర్మించిన బండ్పార్ అలంకారప్రాయమే అయింది. నిర్వహణపై శాఖల మధ్య సందిగ్ధత నెలకొనడంతో ప్రారంభించి ఏడు రోజులైనా తాళం వేసే ఉంటున్నది. దీంతో సందర్శకులకు నిర
వాటర్ ఫౌంటెన్లు, వాకింగ్ట్రాక్లు, బోటింగ్, గ్రీనరీ, 40 అడుగుల భారీ శివుడి విగ్రహం ఏర్పాటుతో భక్తులకు మరింత ఆహ్లాదం పంచుతూ వేములవాడ రాజన్న గుడి చెరువు కట్టపై బండ్పార్క్ అందుబాటులోకి రానున్నది. బీఆర్�