కెనడాకు చెందిన యువ నటుడు వాన్ కొలూసికి దక్షిణ కొరియా పాప్ సింగర్ జిమిన్ అంటే విపరీతమైన అభిమానం. అది కాస్త శృతిమించింది. తన ఆరాధ్య సింగర్‌ను పోలిన ముఖాకృతితో కనిపించాలనుకున్నాడు. తన రూపురేఖల్ని మార్చ
Saint Von Colucci | ప్రముఖ కెనడియన్ యాక్టర్ సెయింట్ వాన్ కోలుసి (22) కన్ను మూశాడు. సెయింట్ వాన్ (Saint Von Colucci) ఆకస్మిక మృతికి అతడు చేయించుకున్న సర్జీలే కారణమని కథనాల సారాంశం.