BRS Party Meet | భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఇవాళ మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మొదలైన సమావేశం సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది.
BRS Party Meet | భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశం మొదలైంది.