తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా సురక్ష దినోత్సవాన్ని అట్టహసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్‌శాఖ శాంతిభద్రతల పరిరక్షణకు చేపడుతున్న చర్యలు, ఫ్రెండ్లీ పోలీసింగ్, షీంటీల �
శాంతిభద్రతలు బాగుంటేనే ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం అన్ని రంగా ల్లో అభివృద్ధి చెందుతుందని భావించిన సీఎం కేసీఆర్ రాష్ట్ర రాజధాని పోలీస్ వ్యవస్థను అంతర్జాతీయ స్థాయి అవసరాలకు అనుగుణంగా మూడు కమిషనరేట్లతో మెగా �