నల్లమట్టి వ్యాపారం అక్రమార్కులకు కాసుల పంట పండిస్తుంది. మండలంలోని ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నా క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రకృతి సంపద విధ్వంసమవ�
Black soil mafia | అక్రమ నల్లమట్టి దందాకు అలుపు..అదుపు లేకుండా పోతుంది. కంది మండల పరిధిలోని కౌలంపేట్ ఊదం చెరువును ఊడ్చుకుపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.