Bittu Tabahi | మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా బియోరా ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల సురేంద్ర సింగ్ చౌదరి ('బిట్టు తబాహి) అజ్నార్ నదిని తన సొంత ఖర్చులతో, ఒంటరిగా శుభ్రం చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలి
మధ్యప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు బిట్టు తబాహి (Surendra Singh Choudhary aka Bittu Tabahi) తన సొంత చేతులతో ఒక నదిని శుభ్రం చేసి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.