Amazon Great Freedom Festival sale | ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ (Amazon) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Freedom Festival Sale) తీసుకొచ్చింది.
బడ్జెట్లో మంచి ఫోన్ కొనాలనుకుంటున్నారా? బెస్ట్ ఆఫర్ల కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఇదే మంచి తరుణం. అమెజాన్ మొబైల్ సేవింగ్స్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. ఆగస్టు 16 నుంచి ఆగస్టు 19 వరకు ఈ సేల్ కొన�