సుదీర్ఘ టెన్నిస్ కెరీర్‌కు స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ వీడ్కోలు పలికిన నేపథ్యంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు.
చెన్నై: సాధారణంగా పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలుకుతారు. అయితే 22 ఏండ్ల పాటు సేవలందించిన ఒక ప్రభుత్వ వాహనానికి ఆ శాఖ సిబ్బంది ఘనంగా వీడ్కోలు చెప్పారు. ఈ అరుదైన ఘటన తమిళనా�