బోధన్ పేరు మరోసారి రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. బుధవారం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ.. బోధన్లోనూ ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నది.
MLC Kavita | కాంగ్రెస్, బీజేపీల నేతలకు ఎన్నికల టైమ్లో వచ్చి ఓట్ల కోసం మాయమాటలు చెప్పడం అలవాటుగా మారిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ ప్రజలు రాజకీయంగా చాలా చైతన్యం కలిగి ఉన్నారని, కల్లబొల్ల�