ACB Notice | డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ చర్యలు చేపట్టింది. భీంరెడ్డితో ఆర్థిక, వ్యాపార సంబంధాలున్న దాదాపు 19 మంది డీఎస్పీలకు నోటీసులు ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
తెలంగాణ ఏసీబీ చరిత్రలో భారీ అవినీతి అనకొండగా చరిత్రకెక్కిన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి అరెస్టు కాకుండా పెద్ద లాబీయింగ్ జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. తనకున్న రాజకీయ పలుకుబడితో ఏకంగా ముఖ్యనేత సతీమ�