Kangana Ranaut | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ప్రముఖ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో నటించిన ఇంటెన్స్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ 'భారత భాగ్య విధాతా' (Bharat Bhhagya Viddhaata) డిజిటల్ స్ట్రీమింగ్ రంగానికి సిద్ధమైంది.
Kangana Ranaut | బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన 'భారత్ భాగ్య విధాత' చిత్రానికి దేశ రాజధాని ఢిల్లీలో పన్ను మినహాయింపు (టాక్స్ ఫ్రీ) లభించింది.
Kangana Ranaut | ముంబై 26/11 ఉగ్రదాడుల నేపథ్యంలో, ప్రాణాలకు తెగించి పోరాడిన నిజమైన హీరోల కథతో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం భారత్ భాగ్య విధాత.