మంత్రి ఎర్రబెల్లి | ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కొవిడ్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన సేవలందించి, ప్రజల్లో నమ్మకం కల్పించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్ | జిల్లాలో కరోనా బారిన పడిన రోగులకు ఆక్సిజన్‌తో అత్యవసర చికిత్స అందించేందుకు గిరిజన భవన్లో ఏర్పాటు చేస్తున్న హాస్పిటల్‌ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తనిఖీ చేశారు.