బీజేపీ అహంకారాన్ని బైపోల్స్ ద్వారా నాశనం చేశారని బాలీగంజ్ ఉప ఎన్నికల్లో ముందంజలో వున్న తృణమూల్ అభ్యర్థి బాబుల్ సుప్రియో అన్నారు. బాలీగంజ్ ప్రజలు సరైన తీర్పునే ఇచ్చారని పేర్కొన్నారు. తన సొంత �
TMC | పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నికలు జరిగిన నాలుగు నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. డప్పు దరువు�