Begumpet flyover | బేగంపేట ఫ్లైఓవర్ పై(Begumpet flyover) ఓ డీసీఎం(DCM) బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన డీసీఎం బేగంపేట ఫ్లైఓవర్ పైకి రాగానే డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో డీసీఎం ముందు చక్రాలు విరిగిపోయాయి.
Begumpet flyover | బేగంపేట ఫ్లైఓవర్‌పై( Begumpet flyover) కారు బీభత్సం సృష్టించింది. పంజాగుట్ట వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న కారుడు డివైడర్ పై(Divider ) నుంచి వెళ్లి ట్రావెల్ బస్సును ఢీ కొట్టింది.