బీసీల సమగ్ర అభివృద్ధికి బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని కోరుతూ గురువారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వహిదొద్దిన్ కు వినతి పత్రం అందజేశారు.
వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం బీసీ సబ్ ప్లాన్ ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్ఫీ) జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రం సంజీవ్ కోరారు. ఈ మేరకు బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం �