Melania Trump | ఇటీవలే జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో తన కుమారుడు బారన్ ట్రంప్ (Barron Trump) కీలక పాత్ర పోషించినట్లు కాబోయే ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ (Melania Trump) తాజాగా తెలిపారు.
Barron Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో వారసుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన చిన్న కుమారుడు బారన్ ట్రంప్ (Barron Trump) రాజకీయ రంగ ప్రవేశానికి (political debut) సిద్ధమయ్యారు.
Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చిన్న కుమారుడు 18 ఏళ్ల బారన్ ట్రంప్ (Barron Trump) ఇప్పుడు నెట్టింట అందరినీ ఆకర్షిస్తున్నాడు.