అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. గురువారం ఒక దశలో బ్యారెల్ క్రూడాయిల్ రేటు ఏకంగా నాలుగేండ్ల గరిష్ఠాన్ని తాకుతూ 126 డాలర్లు పలికింది. 2022 తర్వాత మళ్లీ బ్రెంట్ ముడి చమురు పీపా విలువ ఈ స్థ
Petrol Rates | అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధరలు ఒడిదొడుకులకు గురవుతుండటంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గించలేమని కేంద్ర చమురు శాఖ అధికారి ఒకరు చెప్పారు.