బల్దియా ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. మూషీరాబాద్ సర్కిల్ కార్యాలయం ఇంజినీరింగ్ విభాగంలో విధులు నిర్వహించిన ఆంజనేయులు తనకు రావాల్సిన బెనిఫిట్స్‌ను ఇప్పించాల్సిందిగా సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో
చక్కటి ప్రభుత్వ ఉద్యోగం... చక్కనైన జీతం.. ఇది చాలదనుకున్నాడో ఏమో గానీ.. మరో మార్గం ఎంచుకున్నాడు. అదే ఫైనాన్స్ బిజినెస్. ఇందులో తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించవచ్చని ఆశపడ్డాడు. తన భార్యనే బినామీగా పెట్టుకొని త�