IndiGo flight : ఢిల్లీ నుంచి బాగ్దోగ్రా (పశ్చిమ బెంగాల్) ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో లక్నోలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సివచ్చింది. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది.
వాయుసేనకు చెందిన రెండు విమానాలు శుక్రవారం వేర్వేరు చోట్ల కూలిపోయాయి. రవాణా విమానం ఏఎన్-32 శుక్రవారం పశ్చిమ బెంగాల్లోని బగ్డోగ్రా విమానాశ్రయం వద్ద ప్రమాదవశాత్తూ కూలిపోయింది.