మరో మూడు నెలల్లో అగ్రశ్రేణి క్రికెట్ జైట్లెన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగబోయే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఆసీస్ 5-0తో క్లీన్‌స్వీప్ చేస్తుందని ఆ జట్టు దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ అభిప�
ఆఖరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరు లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియాదే పైచేయి అయ్యింది. బుధవారం హోరాహోరీగా సాగిన తొలి టీ20లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.