‘ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీచేయకుండా రాష్ట్రంలోని ఈ తోలుమందం ప్రభుత్వం నిరుద్యోగుల గోసపుచ్చుకుంటున్నది’ అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు.
RS Praveen Kumar | రాష్ట్రంలోని నిరుద్యోగుల చేతితో కాంగ్రెస్ ప్రభుత్వానికి పరాభవం తప్పదని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.