GGW vs RCBW : వడోదరలో మహిళల ప్రీమియర్ లీగ్ సందడి మొదలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ తలపడుతున్నాయి. తగ్గపోరు ఖాయమనిపిస్తున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అష్లీ గార్డ్నర్ బౌలింగ్ తీసుకుంది.
GGW vs RCBW : మహిళల ప్రీమియర్ లీగ్లో మరో ఆసక్తికర పోరుకు వేళైంది. వరుసగా రెండు విజయాలతో దూసుకెళ్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గుజరాత్ జెయింట్స్ సవాల్ విసురుతోంది.