‘ప్రస్తుతం మంచి కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలను సాధిస్తున్నాయి. సినిమా చిన్నా పెద్దా అనే విషయం కంటే కంటెంటే ప్రధానం. తమిళంలో విజయవంతమైన ఈ చిత్రం తెలుగులో కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకం �
హారర్ థ్రిల్లర్ డీమాంటీ కాలనీ చిత్రానికి సీక్వెల్గా రూపొందించిన సినిమా ‘డీమాంటీ కాలనీ-2’. అరుల్నిధి, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించారు. అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకుడు. ఈ చిత్రాన్ని రాజ్వర్మ ఎంటర్�