Demonte Colony 2 | ఆ ఇంట్లో ఏం జరిగింది?
హారర్ థ్రిల్లర్ డీమాంటీ కాలనీ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందించిన సినిమా ‘డీమాంటీ కాలనీ-2’. అరుల్‌నిధి, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించారు. అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకుడు. ఈ చిత్రాన్ని రాజ్‌వర్మ ఎంటర్టైన్మెంట్, శ్రీబాలాజీ ఫిల్మ్స్ సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నాయి.
Demonte Colony 2 | హారర్ థ్రిల్లర్ డీమాంటీ కాలనీ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందించిన సినిమా ‘డీమాంటీ కాలనీ-2’. అరుల్‌నిధి, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించారు. అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకుడు. ఈ చిత్రాన్ని రాజ్‌వర్మ ఎంటర్టైన్మెంట్, శ్రీబాలాజీ ఫిల్మ్స్ సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నాయి. ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్ర దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ సోషల్‌మీడియా ద్వారా విడుదల చేశారు.
ఓ ఇంట్లో అనూహ్య సంఘటనలు జరుగుతుంటాయి. అందులోకి వెళ్లిన వారంతా భయంకరమైన అనుభవాలన్ని ఎదుర్కొంటారు. ఇంతకి డీమాంటీ ఇంట్లో ఉన్న శక్తి ఏమిటి? దాని నుంచి వారు ప్రాణాలను ఎలా కాపాడుకున్నారు? అనే విషయాలు ఉత్కంఠను పంచుతాయని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతాన్నందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

