Aamir khan | కెరీర్లో ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన స్టార్ హీరో అమీర్ ఖాన్ చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడని తెలిసిందే. రెండు రోజుల సరదా ట్రిప్‌తో వార్తల్లో నిలిచాడు అమీర్ ఖాన్. �
Mahira Khan | బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (shahrukh khan) నటించిన రయీస్ సినిమాతో భారతీయ ప్రేక్షకులకు పరిచయమైంది పాకిస్తాన్ నటి మహీరా ఖాన్ (Mahira Khan). ఈ భామ తాజాగా దుబాయ్ కాన్సర్ట్‌లో మెరిసింది.