ఆ తర్వాత.. గుణము లేని నిన్ను గుణవంతు డవటంచు మెచ్చుకొంటి వృత్తి మేలుగోరి: మూర్ఖమతివి నీవు మొదటి నుండే; నీకు తగిన శాస్తి చేయదగును నాకు. (ఏమాత్రం మంచి గుణం లేని నిన్ను గుణవంతుడవని, మా వృత్తికి అది మేలు చేస్తుంద�
“శత్రువులు ఎందుకు ఏర్పడతారు? రాజ్య నిర్మాణం చేయుమని, ప్రజలను పాలించుమని, శిక్షించుమని, ఇతరులను హింసించుమని ఏ వేదం చెప్పింది? స్త్రీలను నీచంగా చూడుమని, పేదలను బానిసలుగా పరిగణించుమని ఏ దైవం బోధించినాడు?” ప�