సినీ దర్శకురాలు అపర్ణ మల్లాది (54) శుక్రవారం కన్నుమూశారు. గతకొంతకాలంగా ఆమె క్యాన్సర్తో బాధపడుతోంది. అమెరికాలో చికిత్స తీసుకుంటూ అక్కడే మృతి చెందారు. ‘ది అనుశ్రీ ఎక్స్పెరిమెంట్స్' అనే చిత్రంతో అపర్ణ మల్
Aparna Malladi | టాలీవుడ్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. నటి, దర్శకురాలు, నిర్మాత మల్లాది అపర్ణ (54) కన్నుమూశారు. ఆమె క్యాన్సర్తో పోరాడుతూ అమెరికాలోని లాస్ ఎంజెలెస్లో తుదిశ్వాస విడిచారు.