Aparna Malladi | టాలీవుడ్లో విషాదం.. దర్శకురాలు అపర్ణ కన్నుమూత
Aparna Malladi | టాలీవుడ్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. నటి, దర్శకురాలు, నిర్మాత మల్లాది అపర్ణ (54) కన్నుమూశారు. ఆమె క్యాన్సర్‌తో పోరాడుతూ అమెరికాలోని లాస్ ఎంజెలెస్‌లో తుదిశ్వాస విడిచారు.
Aparna Malladi | టాలీవుడ్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. నటి, దర్శకురాలు, నిర్మాత మల్లాది అపర్ణ (54) కన్నుమూశారు. ఆమె క్యాన్సర్‌తో పోరాడుతూ అమెరికాలోని లాస్ ఎంజెలెస్‌లో తుదిశ్వాస విడిచారు. గత రెండేళ్ల కిందట ఆమె క్యాన్సర్ బారినపడ్డారు. చికిత్సకు ఆమె శరీరం సహకరించింది. ఆ తర్వాత చికిత్సకు స్పందించలేదు. ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం అమెరికా బయలుదేరి వెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇక అపర్ణ ‘ది అనుశ్రీ ఎక్స్ పెరిమెంట్స్’ మూవీతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ‘పోష్ పోరీస్’ పేరుతో వెబ్ సిరీస్‌ను సైతం తెరకెక్కించారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ రాకముందే ఆమె వెబ్ సిరీస్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. రెండేళ్ల కిందట ‘పెళ్లికూతురు మూవీని తెరకెక్కించారు. ఆమె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థులకు దర్శకత్వంలో మెళకువలను నేర్పించారు. ఆమె మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకున్నది. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

