నల్లగొండ మండలంలోని అన్నెపర్తి గ్రామంలో ఎన్ఆర్జీఎస్ నిధులు రూ.12 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవనం నిర్మాణ పనులకు నల్లగొండ ఎంపీడీఓ యాకూబ్ నాయక్ శుక్రవారం శంకుస్థాపన చేశారు.
నల్లగొండ : జిల్లా పరిధిలోని అన్నెపర్తిలో విషాదం నెలకొంది. ఓ ఇంటి ప్రహరీ గోడ శుక్రవారం రాత్రి కుప్పకూలిపోయింది. దీంతో గొర్రెల గుంపుపై గోడ పడిపోయింది. 10 గొర్రెలు మృతి చెందాయి. రెండు రోజులుగా కురు�