ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా నేత లోకేష్ నిర్వహిస్తున్న యువగళం కార్యక్రమంలో పాల్గొన్న నటుడు తారకరత్న కొద్దిసేపటికే గుండెపోటుతో సొమ్మసిల్లి పడిపోయారు.
గుండె బ్లాకులను సులభంగా గుర్తించే సాంకేతికత కార్డియాలజిస్టు బాలాజీ వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబరు 3 (నమస్తే తెలంగాణ): యాంజియోగ్రామ్తో గుర్తించలేని 30 శాతంలోపు తీవ్రత కలిగిన చిన్న బ్లాకులను ఇంట�