తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన కథానాయిక అమలాపాల్. ఈ మధ్య సినిమాల్లో కాస్త సందడి తగ్గించిన ఈ తార వెబ్సీరిస్ల్లోనూ నటిస్తున్నారు. దర్శకుడు విజయ్‌ని వివాహం చేసుకుని కొన్నాళ్లకే విడిప�
రెండేళ్ల క్రితం తన మానసిక ఆరోగ్యం సరిగ్గా లేనందుకు మణిరత్నం పాన్ ఇండియా చిత్రం ‘పొన్నియన్ సెల్వన్'లో నటించే అవకాశాన్ని వదులుకున్నానని చెప్పింది అమలాపాల్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కడ�