సౌదీ అరేబియా చమురు సంస్థ ‘ఆరామ్కో’కు చెందిన ఓ హెలికాప్టర్ కుప్పకూలి అందులో ప్రయాణిస్తున్న 14మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం రస్ తనురా అనే ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగినట్టు సౌదీ అరేబియా అధికారిక వార్తా
Aramco helicopter : సౌదీలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రముఖ ఆయిల్ సంస్థ అరాంకోకు చెందిన హెలికాప్టర్ కూలిన ఘటనలో 14 మంది మరణించారు. మృతులంతా సౌదీకి చెందిన వారే. ఈ ఘటన సౌదీ అరేబియా ఉత్తర తీరంలోని రస్ తనూరాలో ఆదివారం స్థానిక క�