Ajith Kumar | ప్రముఖ కోలీవుడ్ కథానాయకుడు అజిత్ కుమార్ తాను భవిష్యత్తులో కార్ రేసింగ్‌కు సంబంధించిన చిత్రాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నానని తాజాగా వెల్లడించారు.
AK64 | కోలీవుడ్ స్టార్ యాక్టర్ అజిత్‌కుమార్ నటిస్తున్న కొత్త ప్రాజెక్టు ఏకే 64 (AK64) ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని తెలిసిందే. తాజాగా ఈ మూవీపై ఓ ఆసక్తికర వార్త తెర�
సామాజిక సమస్యలను ఇతివృత్తాలుగా ఎంచుకొని సినిమాలు తీస్తూ విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు వెట్రిమారన్. ఈ ఏడాది ‘విడుతలై-1’తో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.