దుబాయ్, పుణె నుంచి శంషాబాద్ రావాల్సిన రెండు విమానాలను దారి మళ్లించారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా ఎయిర్పోర్టు నుంచి పక్క రాష్ర్టాలకు మళ్లించినట్లు జీఎంఆర్ ఎయిర్పోర్టు వర్గాలు వెల్లడించ�
Dense Fog | దేశ రాజధాని ఢిల్లీ (New Delhi) సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. హైదరాబాద్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో దట్టంగా పొగ అలముకుంది. దీంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది.