కల్తీ మసాలాల తయారీకి సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వికాస్ అగర్వాల్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
Adulterated spices | కల్తీ మసాలలు(Adulterated spices) తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆరెస్టు చేసి రిమాండ్కు తరలించిన సంఘటన శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది.