నందమూరి తారకరత్న అంత్యక్రియలు మహాప్రస్థానంలో కుటుంబ సభ్యుల, సన్నిహితుల అశ్రు నయనాల మధ్య ముగిసాయి. తారకరత్న కడసారి చూపు కోసం వేలాది సంఖ్యలో అభిమానులు కదిలి వచ్చారు. తారక రత్న తండ్రి మోహనకృష్ణ అంత్యక్రి�
అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ నటుడు తారకరత్న అంత్యక్రియలు సోమవారం సాయంత్రం హైదరాబాద్ మహాప్రస్థానంలో జరుగనున్నాయి. ప్రస్తుతం శంకర్పల్లి మండలం మోకిళ్లలోని నివాసంలో ఉన్న తారకరత్న భౌతికకాయాన్ని మరిక�