జనగామ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దామోదర్‌రెడ్డిపై ఎన్నికల సంఘం(ఈసీ) బదిలీ వేటు వేసింది. వెంటనే డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆయనకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అలీబాబా అద్భుత దీపం.. అర డజను దొంగలు వంటి కథలను పుస్తకాల్లో చదివాం. సినిమాల్లో మాత్రమే చూశాం. కానీ నిజ జీవితంలో అమాయకులను మోసం చేసేందుకు మంత్రపు పెట్టెకు అద్భుత శక్తులున్నాయని నమ్మించి, మోసం చేసేందుకు యత్