Saiyaaara Movie | బాలీవుడ్‌తో పాటు ప్రస్తుతం ఇండియా అంతటా వినిపిస్తున్న పేరు సైయారా (Saiyaara). చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం సంచలనాలు సృష్టిస్తుంది.
Saiyaara Movie | బాలీవుడ్లో చిన్న సినిమాగా విడుదలై రికార్డులు సృష్టిస్తున్న చిత్రం సైయారా (Saiyaara). ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ చిత్రం వారం రోజుల్లోనే ఏకంగా రూ.150 కోట్ల భారీ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచలనం క్ర�