అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. ‘ఏఏ 22’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో భారీ యాక్షన్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపికా పడుకోన్ కథానాయిక. ‘పుష్ప-2’ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ నటిస్�