Acid Attack | వాలెంటైన్స్ డే రోజున అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లెకు చెందిన గౌతమి(23) అనే యువతిపై ప్రేమోన్మాది గణేష్ కత్తితో పొడిచి ముఖంపై యాసిడ్ పోశాడు.
Suicide | తల్లిదండ్రుల కళలను, తన ఆశయాన్ని నెరవేర్చేందుకు ఎంబీబీఎస్ సీటు సాధన కోసం అహర్నిశలు కష్టపడ్డా ఫలితం రాకపోవడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.