Sierra Leone explosion: Scores dead after Freetown oil tanker collision | ఆఫ్రికా దేశమైన సియెర్రా లియోన్లో ఘోర దుర్ఘటన చోటు చేసుకున్నది. ఇంధన ట్యాంకర్ను మరో వాహనం ఢీకొట్టగా.. మంటలు చెలరేగి 91 మంది మృత్యువాతపడ్డారు. పెద్ద ఎత్తున జనం గాయపడగా.. ఇందులో మర�