Gopichand New Movie | మాచో స్టార్ గోపీచంద్ తన తదుపరి చిత్రాన్ని (Gopichand 34) భారీ స్థాయిలో ప్రారంభించారు. ప్రముఖ ఫైట్ మాస్టర్ వి.వెంకట్ (Vvenkat) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతుండటం విశేషం.
Power Peta | టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ చిత్ర పరిశ్రమలో 16 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన తదుపరి భారీ ప్రాజెక్ట్ 'పవర్ పేట'ను అధికారికంగా ప్రకటించారు.