జూనియర్ కళాశాలలు కస్తూర్బాలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం | రాష్ట్రంలోని 36 కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో (KGBV) ఈ ఏడాది ఇంటర్ విద్యా బోధన జరుగనుంది. ఈ మేరకు ఆయా కేజీబీవీలను జూనియర్ కళాశాలలుగా స్థాయి ప�
అప్గ్రేడ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం మొత్తంగా 208 కస్తూర్బాల్లో ఇంటర్ వెల్లడించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): బాలికల చదువుకు సర్కారు మరింత భరోసా కల్పించింది. రాష్�