అమెరికాలో చదువుకోవాలనే కల ఎంతో మందికి ఉంటుంది. కానీ అక్కడ సీటు లభించడమే కష్టతరం అనుకుంటే.. తమిళనాడుకు చెందిన ప్రణవ్ మాత్రం ఏకంగా రూ.3.55 కోట్ల ఉచిత స్కాలర్షిప్ పొందారు.
Chennai | చైన్నైలో(Chennai) దారుణం చోటు చేసుకుంది. 17 ఏండ్ల బాలికపై(17-year-old student) ఆరుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.