పదోతరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రం ఎలా? ఉంటుంది. వ్యాసరూప ప్రశ్నలెన్ని? ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలెన్ని? అన్న అం శంపై స్పష్టత కొరవడింది. దేంట్లో ఎన్ని ప్రశ్నలిస్తారు.. వేటికి ఎన్ని మార్కులుంటాయన్నది ఇంకా సస�
పదో తరగతి మెమోల విషయంపై ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదమయ్యే అవకాశం కనిపిస్తున్నది. అనేక సమస్యలు తెచ్చిపెట్టే అవకాశాలున్నాయి. ఈ సారి పదో తరగతి మెమోలను మొత్తం మార్కుల్లేకుండానే ముద్రిస్తున్నారు.