మంత్రి ఐకే రెడ్డి | జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క- సారలమ్మ ఆలయ పాలక మండలి మాజీ చైర్మన్ రామ్మూర్తి మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
మంత్రి కొప్పుల | ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి సురేష్ అకాల మరణం పట్ల షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
మంత్రి హరీశ్ రావు | సీనియర్ జర్నలిస్టు, ‘మా హైదరాబాద్’ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన శ్రీధర్ ధర్మాసనం మృతి బాధాకరమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.