జానారెడ్డి : జానారెడ్డి కొన్నేండ్లు మంత్రిగా పనిచేసినా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో చిన్న లీడరు స్థాయి అభివృద్ధి కూడా చేయలేదని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ విమర్శించారు.
నల్లగొండ/హాలియా : సుదీర్ఘకాలం మంత్రిగా ఉన్నప్పటికీ తన సొంత ఊరు అనుముల గ్రామ అభివృద్ధిని కుందూరు జానారెడ్డి పట్టించు కోలేదు.అతడిని తిరిగి గెలిపిస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్ర�